Khairathabad Ganesh. Khairatabad Bada Ganesh Shobha Yatra has begun. Maha Ganapati Shobha Yatra is continuing amidst thousands of devotees. It will reach Tank Bund via Rajdhoot Hotel, Telephone Bhavan and Secretariat. The immersion is likely to be completed at 2 pm. The immersion will be done at stand number four on NTR Marg. A Bahubali crane has been set up there for this. Police have made heavy security arrangements for the Khairatabad Maha Ganapati Shobha Yatra
ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. రాజ్‌ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్‌లో నాలుగో నంబరు స్టాండులో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కోసం పోలీసులు భారీబందోబస్తు చేపట్టారు.
#khairatabadganesh
#ganeshImmersion
#hyderabad
Also Read
గణేషుడికి 5 తులాల బంగారం వేసి మర్చిపోయి నిమజ్జనం ..! :: https://telugu.oneindia.com/news/telangana/family-panics-after-forgetting-5-tola-gold-chain-on-ganesh-idol-recovers-it-from-the-lake-450033.html?ref=DMDesc
కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడి..50 మందికిపైగా మూకుమ్మడిగా దూసుకొచ్చారు :: https://telugu.oneindia.com/news/telangana/cantonment-mla-ganesh-brutally-attacked-by-unknown-persons-444403.html?ref=DMDesc
వీధి పోటు ఉంటే ఇంటికి అరిష్టమా? వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టిస్తారు? :: https://telugu.oneindia.com/jyotishyam/feature/is-a-street-facing-the-house-inauspicious-why-is-a-vinayaka-idol-installed-423229.html?ref=DMDesc